S5 No Exit Movie Trailer Launch Event part 5.
#S5movie
#S5Trailer
#S5Teaser
#Tollywood
#Ali
#Ckalyan
#pradeepmachiraju
#SunnyKomalapati
#Manisharma

డాన్స్ మాస్టర్ సన్నీ కోమలపాటి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న సినిమా ఎస్ 5. నో ఎగ్జిట్ అనేది ఈ చిత్ర క్యాప్షన్. హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి కుమార్, అలీ, నందమూరి తారకరత్న, సునీల్, ప్రిన్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాగా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై గౌతమ్ కొండెపూడి ఎస్ 5 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఎస్ 5, నో ఎగ్జిట్ సినిమాకు ఆకర్షణ కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ 5, నో ఎగ్జిట్ చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, ఐరా క్రియేషన్స్ నిర్మాత ఉషా మూల్పూరి, దర్శకుడు వీఎన్ ఆదిత్య పాల్గొన్నారు